పాత తెలుగు సినిమాలగురించి, నందమూరి తారక రామారావు గురించి, తెలుగు సినిమా పాటలలో రాగాలు, తెలుగు సాహిత్యం గురించి, చందమామ కధలగురించి, చదరంగంలో మెళకువలు, గణితంలో తమాషాలు ఇక్కడ చూడవచ్చు.
|
సినిమా పాటలకు కూడా కావ్య గౌరవాన్ని ఉంచిన రచయితలలో ముఖ్యులు. కాకినాడ పి ఆర్ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేసే రోజుల్లో శ్రీ బి ఎన్ రెడ్డి గారి కోరికపై మద్రాసు వెళ్ళి, మల్లీశ్వరి చిత్రానికి మాటలు, పాటలు రాయడం మన తెలుగు వారి అదృష్టం. అలా మల్లీశ్వరితో మొదలు పెట్టి, బంగారు పాప, భాగ్య రేఖ , రాజ మకుటం , బంగారు పంజరం, సుఖదు:ఖాలు, ఉండమ్మా బొట్టు పెడతా, ఏకవీర, మాయని మమత, అమ్మ మనసు, శ్రీ రాజ రాజేశ్వరి కాఫీ క్లబ్, సీతా మాలక్ష్మి , శ్రీ రామ పట్టాభిషేకం, గోరింటాకు, కార్తీక దీపం, చిత్రాలకు అద్భుతమైన పాటలు రాసేరు...(read blog)